Te:NeMo-Popcorn: Difference between revisions
Ranjith619 (talk | contribs) No edit summary |
Ranjith619 (talk | contribs) mNo edit summary |
||
Line 1: | Line 1: | ||
మొజిల్లా: | <p>మొజిల్లా: | ||
అవును మొజిల్లా ఎల్లపుడు ఇంటర్నెట్ కి తెరిచిన పుస్తకంలా వుండేది, దానిద్వారా ప్రపంచంలో అనేక శక్తివంతమైన నిజాలను తెలుసుకోవడానికి ప్రేరేపిస్తుంది. మొజిల్లా సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక విప్లవంగా చెప్పవచ్చును. అంతేకాకుండా మిగతా సాంకేతిక వినియోగదారులకు స్పూర్తిని ఇచ్చింది. మొజిల్లా అనేది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక కన్ను లాంటిది.ఎలాగంటే,పాప్కార్న్ అనేది ఒక టైంపాస్ 'డిష్' దానిని మనం వదులుకుంటామ! దానిలాగే మొజిల్లా కూడా ఈనాటి విషయ సేకరణలో ముందంజలో వుంది. | అవును మొజిల్లా ఎల్లపుడు ఇంటర్నెట్ కి తెరిచిన పుస్తకంలా వుండేది, దానిద్వారా ప్రపంచంలో అనేక శక్తివంతమైన నిజాలను తెలుసుకోవడానికి ప్రేరేపిస్తుంది. మొజిల్లా సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక విప్లవంగా చెప్పవచ్చును. అంతేకాకుండా మిగతా సాంకేతిక వినియోగదారులకు స్పూర్తిని ఇచ్చింది. మొజిల్లా అనేది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక కన్ను లాంటిది.ఎలాగంటే,పాప్కార్న్ అనేది ఒక టైంపాస్ 'డిష్' దానిని మనం వదులుకుంటామ! దానిలాగే మొజిల్లా కూడా ఈనాటి విషయ సేకరణలో ముందంజలో వుంది. | ||
కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ పరిజ్ఞానం అనేది ప్రతిభావంతులైనవారి మదడ్లలో ఆకర్షనీయంగా నిలిచింది. ముందుగా మనకు ట్యాగ్,సంబంధిత సమాచారం(హైపర్లింక్) మాత్రమే వచ్చేవి. కొద్దిరోజుల తరువాత వీడియోలు,పాటలు,పూర్తీ సినేమలు వచ్చి ప్రజలకి ఆనందాన్ని కలిగించేది. | కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ పరిజ్ఞానం అనేది ప్రతిభావంతులైనవారి మదడ్లలో ఆకర్షనీయంగా నిలిచింది. ముందుగా మనకు ట్యాగ్,సంబంధిత సమాచారం(హైపర్లింక్) మాత్రమే వచ్చేవి. కొద్దిరోజుల తరువాత వీడియోలు,పాటలు,పూర్తీ సినేమలు వచ్చి ప్రజలకి ఆనందాన్ని కలిగించేది. | ||
అంటే ఒక దశాబ్దంలో ఒక అభిరుచిని మరియు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతూ మనల్ని ఆనందభరితం చేస్తోంది.అది ఎప్పటికప్పుడు తన శక్తిని నిరూపించుకుంటోంది,ఎందుకంటే మనము ప్రతీసారి కొత్తదనం కోరుకుంటున్నాం కాబట్టి. | అంటే ఒక దశాబ్దంలో ఒక అభిరుచిని మరియు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతూ మనల్ని ఆనందభరితం చేస్తోంది.అది ఎప్పటికప్పుడు తన శక్తిని నిరూపించుకుంటోంది,ఎందుకంటే మనము ప్రతీసారి కొత్తదనం కోరుకుంటున్నాం కాబట్టి. | ||
</p> | |||
<pre class="_fck_mw_lspace"> ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద సమస్యను పరిష్కరించవచ్చు. మనం వార్తాపత్రికలు,టీవీ,వీడియోలు, మన జీవిత విషయములు అవి ఎప్పుడూ ఉండేవే, వాటిని మనం రొజూవారిగా చూస్తూ వుంటాం.అవి కాకుండా వాస్తవిక అనుభవాన్ని మరింత కొత్తగా అందించడానికి ఈ మొజిల్లా ఫైరుఫాక్సు అనే బ్రౌజరు ప్రజలకు,సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య ఒక వారధి లాగా వుండటం మన తరానికి ఒక వరం లాంటిది.అదికూడా మనకు నచ్చిన విధంగా చూడటానికి కనువిందుగా నిజంగా మన ముందే జరిగినట్టు చూపించడం అది ఒక సాంకేతిక పరిజ్ఞానంలో ఈ బ్రోవ్సేర్ కే దక్కడం సంతోషకరం. | |||
మనం నిజజీవితంలో చుసిన ఆనందం వేరు ఎవరో చేసిన దానిని చూడటం వేరు. అదే మనకు స్వర్గంలాంటి ప్రపంచం కావాలి! దాని కోసమే ఒక దారి కావాలి.అది కూడా మనం నిజంగా చూసినట్టు వుండాలి.ఆ అనుభూతిని పొందుటకై చిత్రాలు,గీతాలు,సామాజిక అంశాలను ఒక పక్కన అభివర్ణిస్తూ మరియు వాతావరణ విషయాలను మరో పక్క తెలియజేస్తూ నిజమైన,అందమైన ప్రపంచాన్ని చూసినట్టు ఆశ్చర్యంలో ముంచెత్తుటకు ఒక వారదిలాగా ఈ పాప్కార్న్ క్రియేషన్స్ పనిచేస్తుంది. | |||
ఈ అందమైన ప్రపంచానికి మరిన్ని హంగులు జోడించి మరింత అందంగా మార్చి మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయుటకు ఎప్పటికప్పుడు మారుతూ మీ ఆనందంలో పాలుపంచుకోవాలనే ఒక మంచి సారాంశంతో మా ఈ పాప్కార్న్ అనే క్రియేషన్స్ స్థాపించడం జరిగింది. | |||
అది కూడా మీరు మీ నిజజీవితపు అనుభూతులను పొందాలనే మా ఈ ప్రయత్నం. | |||
</pre> | </pre> | ||
<p></pre> | |||
</p> |
Revision as of 13:55, 22 February 2013
మొజిల్లా: అవును మొజిల్లా ఎల్లపుడు ఇంటర్నెట్ కి తెరిచిన పుస్తకంలా వుండేది, దానిద్వారా ప్రపంచంలో అనేక శక్తివంతమైన నిజాలను తెలుసుకోవడానికి ప్రేరేపిస్తుంది. మొజిల్లా సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక విప్లవంగా చెప్పవచ్చును. అంతేకాకుండా మిగతా సాంకేతిక వినియోగదారులకు స్పూర్తిని ఇచ్చింది. మొజిల్లా అనేది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక కన్ను లాంటిది.ఎలాగంటే,పాప్కార్న్ అనేది ఒక టైంపాస్ 'డిష్' దానిని మనం వదులుకుంటామ! దానిలాగే మొజిల్లా కూడా ఈనాటి విషయ సేకరణలో ముందంజలో వుంది. కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ పరిజ్ఞానం అనేది ప్రతిభావంతులైనవారి మదడ్లలో ఆకర్షనీయంగా నిలిచింది. ముందుగా మనకు ట్యాగ్,సంబంధిత సమాచారం(హైపర్లింక్) మాత్రమే వచ్చేవి. కొద్దిరోజుల తరువాత వీడియోలు,పాటలు,పూర్తీ సినేమలు వచ్చి ప్రజలకి ఆనందాన్ని కలిగించేది. అంటే ఒక దశాబ్దంలో ఒక అభిరుచిని మరియు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతూ మనల్ని ఆనందభరితం చేస్తోంది.అది ఎప్పటికప్పుడు తన శక్తిని నిరూపించుకుంటోంది,ఎందుకంటే మనము ప్రతీసారి కొత్తదనం కోరుకుంటున్నాం కాబట్టి.
ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద సమస్యను పరిష్కరించవచ్చు. మనం వార్తాపత్రికలు,టీవీ,వీడియోలు, మన జీవిత విషయములు అవి ఎప్పుడూ ఉండేవే, వాటిని మనం రొజూవారిగా చూస్తూ వుంటాం.అవి కాకుండా వాస్తవిక అనుభవాన్ని మరింత కొత్తగా అందించడానికి ఈ మొజిల్లా ఫైరుఫాక్సు అనే బ్రౌజరు ప్రజలకు,సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య ఒక వారధి లాగా వుండటం మన తరానికి ఒక వరం లాంటిది.అదికూడా మనకు నచ్చిన విధంగా చూడటానికి కనువిందుగా నిజంగా మన ముందే జరిగినట్టు చూపించడం అది ఒక సాంకేతిక పరిజ్ఞానంలో ఈ బ్రోవ్సేర్ కే దక్కడం సంతోషకరం. మనం నిజజీవితంలో చుసిన ఆనందం వేరు ఎవరో చేసిన దానిని చూడటం వేరు. అదే మనకు స్వర్గంలాంటి ప్రపంచం కావాలి! దాని కోసమే ఒక దారి కావాలి.అది కూడా మనం నిజంగా చూసినట్టు వుండాలి.ఆ అనుభూతిని పొందుటకై చిత్రాలు,గీతాలు,సామాజిక అంశాలను ఒక పక్కన అభివర్ణిస్తూ మరియు వాతావరణ విషయాలను మరో పక్క తెలియజేస్తూ నిజమైన,అందమైన ప్రపంచాన్ని చూసినట్టు ఆశ్చర్యంలో ముంచెత్తుటకు ఒక వారదిలాగా ఈ పాప్కార్న్ క్రియేషన్స్ పనిచేస్తుంది. ఈ అందమైన ప్రపంచానికి మరిన్ని హంగులు జోడించి మరింత అందంగా మార్చి మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయుటకు ఎప్పటికప్పుడు మారుతూ మీ ఆనందంలో పాలుపంచుకోవాలనే ఒక మంచి సారాంశంతో మా ఈ పాప్కార్న్ అనే క్రియేషన్స్ స్థాపించడం జరిగింది. అది కూడా మీరు మీ నిజజీవితపు అనుభూతులను పొందాలనే మా ఈ ప్రయత్నం.
</pre>