Confirmed users
103
edits
Meraj Imran (talk | contribs) No edit summary |
Meraj Imran (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
==మొజిల్లా పాప్కార్న్ == | ==మొజిల్లా పాప్కార్న్ == | ||
అవును మొజిల్లా ఎల్లపుడు ఇంటర్నెట్ కి తెరిచిన పుస్తకంలా వుండేది, | అవును మొజిల్లా ఎల్లపుడు ఇంటర్నెట్ కి తెరిచిన పుస్తకంలా వుండేది, దాని ద్వారా ప్రపంచంలో అనేక శక్తివంతమైన నిజాలను తెలుసుకోవడానికి ప్రేరేపిస్తుంది. మొజిల్లా సాంకేతిక పరిజ్ఞానానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక విప్లవంగా చెప్పవచ్చును. అంతేకాకుండా మిగతా సాంకేతిక వినియోగదారులకు స్పూర్తిని ఇచ్చింది. మొజిల్లా అనేది సాంకేతిక పరిజ్ఞానానికి ఒక కన్ను లాంటిది. ఎలాగంటే,పాప్కార్న్ అనేది ఒక టైంపాస్ 'డిష్' దానిని మనం వదులుకుంటామ?? | ||
==పాప్కార్న్ అంటే ఏమిటి అది | ==పాప్కార్న్ అంటే ఏమిటి అది దేని గురించి తెలియజేస్తుంది?== | ||
పాప్కార్న్ లాగే మొజిల్లా కూడా ఈనాటి విషయ సేకరణలో ముందంజలో వుంది. కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ పరిజ్ఞానం అనేది ప్రతిభావంతులైనవారి మెదడ్లల్లో ఆకర్షనీయంగా నిలిచింది. ముందుగా మనకు ట్యాగ్,సంబంధిత సమాచారం(హైపర్లింక్) మాత్రమే వచ్చేవి. కొద్దిరోజుల తరువాత వీడియోలు, పాటలు, పూర్తీ సినేమలు వచ్చి ప్రజలకి ఆనందాన్ని కలిగించేది. అంటే ఒక దశాబ్దంలో ఒక అభిరుచిని మరియు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతూ మనల్ని ఆనందభరితం చేస్తోంది. అది ఎప్పటికప్పుడు తన శక్తిని నిరూపించుకుంటోంది, ఎందుకంటే మనము ప్రతీసారి కొత్తదనం కోరుకుంటున్నాం కాబట్టి. | పాప్కార్న్ లాగే మొజిల్లా కూడా ఈనాటి విషయ సేకరణలో ముందంజలో వుంది. కొన్ని రోజుల నుండి ఇంటర్నెట్ పరిజ్ఞానం అనేది ప్రతిభావంతులైనవారి మెదడ్లల్లో ఆకర్షనీయంగా నిలిచింది. ముందుగా మనకు ట్యాగ్,సంబంధిత సమాచారం(హైపర్లింక్) మాత్రమే వచ్చేవి. కొద్దిరోజుల తరువాత వీడియోలు, పాటలు, పూర్తీ సినేమలు వచ్చి ప్రజలకి ఆనందాన్ని కలిగించేది. అంటే ఒక దశాబ్దంలో ఒక అభిరుచిని మరియు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతూ మనల్ని ఆనందభరితం చేస్తోంది. అది ఎప్పటికప్పుడు తన శక్తిని నిరూపించుకుంటోంది, ఎందుకంటే మనము ప్రతీసారి కొత్తదనం కోరుకుంటున్నాం కాబట్టి. |