Confirmed users
103
edits
Meraj Imran (talk | contribs) No edit summary |
Meraj Imran (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
==మొజిల్లా మీ భాష లో== | ==మొజిల్లా మీ భాష లో== | ||
Line 12: | Line 11: | ||
కాని మొజిల్లా అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది? మొజిల్లా ప్రజల నుంచి ఏమి ఆశించదు,ఇది వెబ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తు ప్రజలకు అనుగుణంగా తయారు చేస్తుంది. నేడు మొజిల్లా ప్రాజెక్ట్ గొప్ప సాఫ్ట్వేర్ గా ఎదిగి ప్రపంచం లో నే పేరు పొందిన (browser) బ్రౌసర్ గా మొజిల్లా ఫైరుఫాక్సు (mozilla firefox) చేరుకుంది. ఇదే కాకుండా మొజిల్లా ప్రాజెక్ట్ FOSS (Free and Open Source Software)ప్రపంచంలో లోకలైజేషన్ మరియు ఇంటర్నేష్నలైజేషన్ కు ఒక గొప్ప ఉదాహరణ.. ఈ రోజు మొజిల్లా ప్రాజెక్ట్ 70 భాషలలో వివిధ ప్రాంతాలకు తగట్టుగా రూపొందించిన community developers కి మనము కృతజ్ఞత చెప్పుకోవాలి..మొజిల్లా ప్రాజెక్ట్ లోని అంశాల్లో ఒక ముఖ్య లక్ష్యం mozilla.org లోని ప్రొడక్ట్స్ మరియు ప్రాజెక్ట్స్ ను అనువదించటం అదేనండీ.. లోకలైజేషన్. ప్రపంచం లోని ఏ భాషలోకయినా మార్చడం.. | కాని మొజిల్లా అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది? మొజిల్లా ప్రజల నుంచి ఏమి ఆశించదు,ఇది వెబ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తు ప్రజలకు అనుగుణంగా తయారు చేస్తుంది. నేడు మొజిల్లా ప్రాజెక్ట్ గొప్ప సాఫ్ట్వేర్ గా ఎదిగి ప్రపంచం లో నే పేరు పొందిన (browser) బ్రౌసర్ గా మొజిల్లా ఫైరుఫాక్సు (mozilla firefox) చేరుకుంది. ఇదే కాకుండా మొజిల్లా ప్రాజెక్ట్ FOSS (Free and Open Source Software)ప్రపంచంలో లోకలైజేషన్ మరియు ఇంటర్నేష్నలైజేషన్ కు ఒక గొప్ప ఉదాహరణ.. ఈ రోజు మొజిల్లా ప్రాజెక్ట్ 70 భాషలలో వివిధ ప్రాంతాలకు తగట్టుగా రూపొందించిన community developers కి మనము కృతజ్ఞత చెప్పుకోవాలి..మొజిల్లా ప్రాజెక్ట్ లోని అంశాల్లో ఒక ముఖ్య లక్ష్యం mozilla.org లోని ప్రొడక్ట్స్ మరియు ప్రాజెక్ట్స్ ను అనువదించటం అదేనండీ.. లోకలైజేషన్. ప్రపంచం లోని ఏ భాషలోకయినా మార్చడం.. | ||
దాదాపుగా 450 మిలియన్ ప్రజలలో ఎంతమంది ఎంతమందిని చైతన్యవంతులని చేయగలుగుతున్నారు?దానికి చాల మార్గాలు ఉన్నాయి, మీరు మొజిల్లా సాఫ్ట్వేర్ ని ప్రజలకు అర్ధమయ్యే భాషలో తెలియచేసి వారిని చైతన్య వంతులను చేయచ్చు .. లేదా మీరు మొజిల్లా కమ్యూనిటీ లో ఒక సభ్యునిగా చేరి లోకలైజేషన్ తెలియచేయచ్చు.<b>మొజిల్లా కి మీ యొక్క సేవలందించి తగిన గుర్తింపును పొందండి</b> . | దాదాపుగా 450 మిలియన్ ప్రజలలో ఎంతమంది ఎంతమందిని చైతన్యవంతులని చేయగలుగుతున్నారు?దానికి చాల మార్గాలు ఉన్నాయి, మీరు మొజిల్లా సాఫ్ట్వేర్ ని ప్రజలకు అర్ధమయ్యే భాషలో తెలియచేసి వారిని చైతన్య వంతులను చేయచ్చు .. లేదా మీరు మొజిల్లా కమ్యూనిటీ లో ఒక సభ్యునిగా చేరి లోకలైజేషన్ తెలియచేయచ్చు. | ||
<b>మొజిల్లా కి మీ యొక్క సేవలందించి తగిన గుర్తింపును పొందండి</b> . |