Te:NeMo-Firefox
పరిచయం ఫైరుఫాక్సు అనేది మొజిల్లా మీద నిర్మించబడింది. మొదట దీనిని మోజయిక్ కిల్లర్ అనే ఒక నావిగేటర్ నిర్మించాడు తిరిగి దీనిని 1994లో విస్తరించారు . 1998లో ఓపెన్ సోర్స్ సంస్థ అంతరించిపోయే సమయంలో దీనిని సోర్స్ కోడ్ గా విడుదల చేయాలని నిర్ణయించాడు . ఆ తరువాత ఫైరుఫాక్సు నందు చాలా మార్పులు జరిగాయి కానీ అది 2002 వరకు ఒక ఉనికికి రాలేదు ఒక కోణం లో ఫైరుఫాక్సు 1.0 దానికి పునాదులు వేసాయి దీనిని 10 సంవస్త్సరాల తర్వాత 2004లో వెలుగులోకి వచ్చింది . మూలాలు. ఫైరుఫాక్సు యొక్క మూలాలు నెట్ స్కేప్ , అనగా వెబ్ బ్రౌసర్ .