Te:NeMo-Firefox

Revision as of 16:04, 21 February 2013 by Pranathi (talk | contribs)
                                                            నెమో వ్యాసము యొక్క ఆధారము 
                                                           మొజిల్లా ఫైర్ ఫాక్స్ చరిత్ర 
                                                         మరల వ్యాసమునకు వెళ్ళుము |
                                                            సాహితి 
                                                              శ్రుతి 
                                                             ప్రణతి

అంశాలు : 1.ఉపోద్గ్ధతము 2.ఆవిర్భావము 3.పేర్కోనుట 4.వెర్షన్ 5. ముఖ్య పదాలు

ఉపొగ్ధథము :

   1994లో నెట్స్కేప్ నావిగేటర్  అనే సాఫ్ట్వేర్ ని మోసిక్ కిల్లర్ అనే సంస్థ రోపొందించింది . తదుపరి 1998లో  మోసిక్ కిల్లర్ సంస్థ నెట్స్కేప్ ను  ఓపెన్ సోర్స్  లో  విలీనం చేసింది . అలా మొజిల్లా ఫైర్ ఫాక్స్ కి పునాది పడింది . కాని 2002 సంవత్సరం వరకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ వెలుగు లో కి  రాలేదు . పునాది పడిన 10వ సంవత్సరం తరువాత ,2004 లో  మొజిల్లా ఫైరుఫాక్సు 1.0 సంపూర్ణంగా వెలువడింది .

ఆవిర్భావము :

మైక్రో సాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కంటే ముందు నెట్స్కేప్ ని విరివిగా ఉపయోగించేవారు . ఈఎ నెట్స్కేప్ నుంచే ఫైర్ ఫాక్స్ ఉద్భవించింది . కంపెనీ లోపల ఈ సాఫ్ట్ వారే ని మొజిల్లా అని పిలిచేవారు .నెట్స్కేప్ సంస్థ వారు నావిగేటర్ యొక్క లైసెన్స్ ని ఓపెన్ సోర్స్ కి అందజేసారు .
                    ఓపెన్ సోర్స్ అనగా , ఎవరైనా  చూదోచు ..ఎవరైనా వాడుకోవచ్చు .ఈ సమూహమే 2003 లో మొజిల్లా సంస్థగా ఏర్పడింది .అంత పద్ధతి ప్రకారం జరిగితే , మొజిల్లా  వారు ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజరు ని వుడుదల చేసేవారు కాదు .నెట్స్కేప్ నావిగేటర్ లాగ మొజిల్లా కూడా అభివ్రుది దశలూనే చాల సమస్యలను ఎదురుకోవలసి వచ్చింది . ఫీచర్ క్రీప్ మరియు బ్లొఅత్ వంటివి చాల ఝటిలమైన  సమస్యలుగా మారాయి.

ఇదే సమయంలో, ఫైర్ ఫాక్స్ ప్రాజెక్ట్ ని ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్ గా దేవ్ హ్యత్ ,జో హేవిత్ ,చనయాల్ మరియు బ్లేక్ రోస్స్ స్వీకరించారు . కంప్యూటర్ పట్ల పిన్న వయస్సు నుండే ఉత్సాహం కలిగిన బ్లేక్ రోస్స్ గారు అంగీకరించా లేదు .వారే స్వయంగా స్ట్రీమ్ లైన్ మరియు సింపుల్ వెర్షన్ వంటి లక్షణాలున్న మొజిల్లా వంటి బ్రౌజరు ని అభివ్రుది చేయసాగారు .2003లో రోస్స్,బెన్ గూద్గేర్ మరియు సాఫ్ట్వేర్ అభివ్రుది లో కీలక పాత్ర వహించిన దేవ్ హయత్ గార్ల వాళ్ళ బ్రౌజరు అభివృధి తొందరగా జరిగింది .

మొజిల్లా ని అభివ్రుది చేయువారు , నెట్స్కేప్ యొక్క వ్యాపార అవసరములు మొజిల్లా యొక్క ఉపయోగాన్ని తగిన్చాయని భావించారు .ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మొజిల్లా వారు బ్లోట్ [1] ని ప్రత్యేకంగా రూపొందించారు .ఈ బ్లోట్ ద్వార మొజిల్లా సుట్ యొక్క స్థానాన్ని భర్తీ చేయదలిచారు .2003లో మొజిల్లా సంస్థ వారు తమ దృష్టి ని ఫైరుఫాక్సు మరియు థండర్బర్డ్ మీద కేంద్రీకరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు .మొజిల్లా సంస్థ వారు మొజిల్లా సూట్ ని ప్రూతిగా నిషేదించినప్పటికి 2006 వరకు సి మంకీ పేరుతో మొజిల్లా సూట్ యొక్క కొత్త వెర్షన్లువచ్చాయి .ఫెబ్ 5 ,2004 లో ఐ .టి వారు ఇది చాల నమ్మ దాగిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని చెప్పారు .