32
edits
No edit summary |
No edit summary |
||
Line 13: | Line 13: | ||
ఉపొగ్ధథము : | ఉపొగ్ధథము : | ||
1994లో నెట్స్కేప్ నావిగేటర్ అనే సాఫ్ట్వేర్ ని మోసిక్ కిల్లర్ అనే సంస్థ రోపొందించింది . తదుపరి 1998లో మోసిక్ కిల్లర్ సంస్థ నెట్స్కేప్ ను ఓపెన్ సోర్స్ లో విలీనం చేసింది . అలా మొజిల్లా ఫైర్ ఫాక్స్ కి పునాది పడింది . కాని 2002 సంవత్సరం వరకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ వెలుగు లో కి రాలేదు . పునాది పడిన 10వ సంవత్సరం తరువాత ,2004 లో మొజిల్లా ఫైరుఫాక్సు 1.0 సంపూర్ణంగా వెలువడింది . | 1994లో నెట్స్కేప్ నావిగేటర్ అనే సాఫ్ట్వేర్ ని మోసిక్ కిల్లర్ అనే సంస్థ రోపొందించింది . తదుపరి 1998లో మోసిక్ కిల్లర్ సంస్థ నెట్స్కేప్ ను ఓపెన్ సోర్స్ లో విలీనం చేసింది . అలా మొజిల్లా ఫైర్ ఫాక్స్ కి పునాది పడింది . కాని 2002 సంవత్సరం వరకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ వెలుగు లో కి రాలేదు . పునాది పడిన 10వ సంవత్సరం తరువాత ,2004 లో మొజిల్లా ఫైరుఫాక్సు 1.0 సంపూర్ణంగా వెలువడింది . | ||
ఆవిర్భావము : | |||
మైక్రో సాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కంటే ముందు నెట్స్కేప్ ని విరివిగా ఉపయోగించేవారు . ఈఎ నెట్స్కేప్ నుంచే ఫైర్ ఫాక్స్ ఉద్భవించింది . కంపెనీ లోపల ఈ సాఫ్ట్ వారే ని మొజిల్లా అని పిలిచేవారు .నెట్స్కేప్ సంస్థ వారు నావిగేటర్ యొక్క లైసెన్స్ ని ఓపెన్ సోర్స్ కి అందజేసారు . | |||
ఓపెన్ సోర్స్ అనగా , ఎవరైనా చూదోచు ..ఎవరైనా వాడుకోవచ్చు .ఈ సమూహమే 2003 లో మొజిల్లా సంస్థగా ఏర్పడింది .అంత పద్ధతి ప్రకారం జరిగితే , మొజిల్లా వారు ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజరు ని వుడుదల చేసేవారు కాదు .నెట్స్కేప్ నావిగేటర్ లాగ మొజిల్లా కూడా అభివ్రుది దశలూనే చాల సమస్యలను ఎదురుకోవలసి వచ్చింది . ఫీచర్ క్రీప్ మరియు బ్లొఅత్ వంటివి చాల ఝటిలమైన సమస్యలుగా మారాయి. |
edits