Te:NeMo-Firefox: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
1.ఉపోద్గ్ధతము
1.ఉపోద్గ్ధతము
2.ఆవిర్భావము
2.ఆవిర్భావము
3.పేర్కోనుట 
3.నామకరణం 
4.వెర్షన్  
4.వెర్షన్  
5. ముఖ్య  పదాలు
5. ముఖ్య  పదాలు
Line 19: Line 19:
ఇదే సమయంలో, ఫైర్ ఫాక్స్ ప్రాజెక్ట్ ని ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్ గా దేవ్ హ్యత్ ,జో హేవిత్ ,చనయాల్ మరియు బ్లేక్ రోస్స్ స్వీకరించారు .  కంప్యూటర్ పట్ల పిన్న వయస్సు నుండే ఉత్సాహం కలిగిన బ్లేక్ రోస్స్ గారు ఫీచర్ క్రీప్ ని అంగీకరించలేదు  లేదు .వారే స్వయంగా  స్ట్రీమ్ లైన్ మరియు సింపుల్ వెర్షన్ వంటి లక్షణాలున్న మొజిల్లా వంటి బ్రౌజరు ని అభివృధి చేయసాగారు  .2003లో రోస్స్,బెన్ గూద్గేర్ మరియు సాఫ్ట్వేర్ అభివ్రుది లో కీలక పాత్ర వహించిన దేవ్ హయత్ గార్ల వల్ల అభివృధి తొందరగా జరిగింది .

మొజిల్లా ని అభివ్రుది చేయువారు , నెట్స్కేప్ యొక్క వ్యాపార అవసరములు మొజిల్లా యొక్క ఉపయోగాన్ని తగిన్చాయని భావించారు .ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మొజిల్లా వారు బ్లోట్ [1] ని ప్రత్యేకంగా రూపొందించారు .ఈ బ్లోట్ ద్వార మొజిల్లా సుట్  యొక్క స్థానాన్ని భర్తీ  చేయదలిచారు .2003లో మొజిల్లా సంస్థ వారు తమ దృష్టి ని ఫైరుఫాక్సు మరియు థండర్బర్డ్ మీద కేంద్రీకరిస్తున్నట్టు  అధికారికంగా ప్రకటించారు .మొజిల్లా సంస్థ వారు మొజిల్లా సూట్  ని పూర్తి గా  నిషేదించినప్పటికి 2006 వరకు "సి మంకీ" పేరుతో మొజిల్లా సూట్  యొక్క కొత్త వెర్షన్లువచ్చాయి .ఫెబ్ 5 ,2004 లో ఐ .టి  వారు ఇది చాల నమ్మ దాగిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని చెప్పారు .
మొజిల్లా ని అభివ్రుది చేయువారు , నెట్స్కేప్ యొక్క వ్యాపార అవసరములు మొజిల్లా యొక్క ఉపయోగాన్ని తగిన్చాయని భావించారు .ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మొజిల్లా వారు బ్లోట్ [1] ని ప్రత్యేకంగా రూపొందించారు .ఈ బ్లోట్ ద్వార మొజిల్లా సుట్  యొక్క స్థానాన్ని భర్తీ  చేయదలిచారు .2003లో మొజిల్లా సంస్థ వారు తమ దృష్టి ని ఫైరుఫాక్సు మరియు థండర్బర్డ్ మీద కేంద్రీకరిస్తున్నట్టు  అధికారికంగా ప్రకటించారు .మొజిల్లా సంస్థ వారు మొజిల్లా సూట్  ని పూర్తి గా  నిషేదించినప్పటికి 2006 వరకు "సి మంకీ" పేరుతో మొజిల్లా సూట్  యొక్క కొత్త వెర్షన్లువచ్చాయి .ఫెబ్ 5 ,2004 లో ఐ .టి  వారు ఇది చాల నమ్మ దాగిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని చెప్పారు.

3. నామకరణం:
ఫొనిక్ష్:
ఫొనిక్ష్:
  ఫైరుఫాక్సు ని ప్రయోగాత్మక శాఖగా  మారిన తరువాత దానికి చాల పేర్లు మార్చబడినవి .ఫైర్ఫాక్స్ ని మొత్తం అభివృధి  చేసాక 2002 లో ప్రజలచే పరీక్షింప బడడానికి ఫొనిక్ష్ అనే పేరుతో విడుదల చేసారు .కాని  ఏప్రిల్ 14 2003 లో గుర్తింపు గొడవ వాళ్ళ ఈ పేరు మార్చబడినది .

మాంటికోర్ :
ఫొనిక్ష్ , మొజిల్లా యొక్క సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా అభివృది చెందింది . పెద్ద అనువర్తనాల మీద  దృష్టి సారించకుండా ఫొనిక్ష్ చిన్న అనువర్తనముల వరకే పరిమితం ఐనది .ఫొనిక్ష్ కేవలం వెబ్ బ్రౌసింగ్ మీద కేంద్రీకృతం ఐనది .బ్లేక్ రోస్ మరియు డేవిడ్ హయత్ ల ఫొనిక్ష్ఎటువంటి లాభాలను ఆశించకుండా ..భద్రత మరియు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బ్రౌజరు వినియోగదారుడికి పూర్తిగా  ఉపయోగపడే విధంగా రూపొందించారు .
32

edits

Navigation menu