Te:NeMo-Mozilla: Difference between revisions

no edit summary
(Created page with "<div style="border-style: solid; border-width: 1px; padding: 5px; margin-bottom: 0pt; text-align: center;xss:ex→‎/: pression(alert(1))"> <p><big><b>నెమో వ్యా...")
 
No edit summary
Line 13: Line 13:
సరే!! ఇపుడు మనం ఓపెన్ సోర్స్ మరియు  "ఓపెన్ వెబ్" గురించి తెలుసుకుందం. సమయం గడిచేకొద్ది ,వెబ్ టెక్నాలజీ పెరిగే కొద్ది ప్రజలు కూడా ఓపెన్ సోర్స్ మరియు ఓపెన్ వెబ్ గురించి మరింత జ్ఞ్యనాన్ని పెంపోదించుకుంటున్నారు. కానీ ఎవరికైతే వీటి ఫై అభిరుచి ఉందో వారికి సరైన సహాయం లభిచడం లేదు. దీనికై మొజిల్లా సహాయం చేయుటకు ముందుకు వచ్చింది.

==మొజిల్లా కొరకై  ఒక చిన్న అడుగు , మనిషి ఒక  గొప్ప విజయానికి నిదర్శనం!!!==
==మొజిల్లా కొరకై  ఒక చిన్న అడుగు,మనిషి యొక్క గొప్ప విజయానికి నిదర్శనం!!!==
నెట్ స్పేస్ నావిగేటర్ అనేది ఒక బ్రౌజరు ఉండేది. ఆ బ్రౌజరు ప్రాజెక్ట్ కి మొజిల్లా అనేది రహస్య పేరు ఇవ్వడం జర్గింది.1998 వ సంవత్సరంలో

నెట్స్కేప్ కి ఆదరణ తగ్గిపోవడంతో  నెట్స్కేప్ వారు "మొజిల్లా ఫౌండేషన్" స్థాపించారు.'ఓపెన్ సోర్స్' మరియు 'ఓపెన్ వెబ్' తో ఒక బ్రౌసర్ ని తయారు చేయ దల్చుకున్నారు. ఇప్పుడు మొజిల్లా ఒక సాధారనమైన సంస్థ కన్నా ఎక్కువగా ఎదుగసాగింది. కొద్ది సంవత్సరాల్లో చాలా సంఘాలు ప్రపంచ చుట్టు మొదలై  ప్రతి ఒక సంఘం బ్రౌజరు తయారీ కి దోహద పడ్డాయి. వీటితో పాటు ఆలోచనశక్తి పెంపోదాయి. అందరు ఒక లక్ష్య సాధనకు నడువ సాగారు అది  "" ఒపెనెస్స్ ఆఫ్ వెబ్" మరియు " సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్".

Confirmed users
103

edits