Te:NeMo-Firefox: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:
ఫోనిక్స్ , మొజిల్లా యొక్క సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా అభివృది చెందింది. పెద్ద అనువర్తనాల మీద  దృష్టి సారించకుండా ఫోనిక్స్  చిన్న అనువర్తనముల వరకే పరిమితం ఐనది. ఫోనిక్స్  కేవలం వెబ్ బ్రౌసింగ్ మీద కేంద్రీకృతం ఐనది. బ్లేక్ రోస్ మరియు డేవిడ్ హయత్ ల ఫోనిక్స్ ఎటువంటి లాభాలను ఆశించకుండా.. భద్రత మరియు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బ్రౌజరు వినియోగదారుడికి పూర్తిగా  ఉపయోగపడే విధంగా రూపొందించారు .

<b>ఫైర్ బర్డ్ <b>:
<b>ఫైర్ బర్డ్ </b>:
          
ఏప్రిల్ 2003వ సంవత్సరంలో మొజిల్లా వారు ఫైర్ బర్డ్  ని ఒక విశిష్టమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. ఈ ఫైర్ బర్డ్  తనంతట తానుగా ఫోనిక్స్  వాళ్ళ వచ్చే ప్రతికూల పరిస్థితులను ఎదురుకోగలదు. ఫైర్ బర్డ్  అనే పేరుకు చాల సంస్థల వారు ఉపయోగించారు. అందులో ముఖ్యంగా ఫైర్ బర్డ్  డేటా బేస్ అనే పేరు ఉండటం చేత మొజిల్లా సంస్థ వారు ఫైర్ బర్డ్ కి ముందు మొజిల్లా అని జత చేసారు. అలా అది మొజిల్లా ఫైర్ బర్డ్ గా పేర్పొందింది. ఇదే సమయంలో ఫైర్ బర్డ్ డేటా బేస్ యొక్క పేరు ఐబిఫోనిక్స్ గా మార్చబడింది. 1984 లో  స్థాపించబడిన ఇంటర్ బేస్ సాఫ్ట్ వేర్ సంస్థ 1991లో బోర్ ల్యాండ్ సంస్థ తో కలిసి ఫైర్ బర్డ్ ని ఉచిత ఓపెన్ సోర్స్ గా 2000లో  ప్రారంబించారు.

<b>ఫైర్ ఫాక్స్<b>:
<b>ఫైర్ ఫాక్స్</b>:
              
ఫిబ్రవరి 9 ,2004లో చివరి సారిగా ఈ బ్రౌజరు యొక్క పేరు మార్చబడినది. ఈ ప్రాజెక్ట్ యొక్క పేరును మొజిల్లా ఫైర్ ఫాక్స్  అని మార్చారు . ఫైర్ ఫాక్స్  అనగా  ఎర్రని పాండా అని అర్థం. ఫైర్బర్డ్ అనే పదానికి ఫైర్ ఫాక్స్  అనే పదం చాలా దెగ్గరగా ఉంది కనుక ఈ పేరుని ప్రతిపాదించారు. ఫైర్ ఫాక్స్  అనే పేరు కంప్యూటర్ పరిశ్రమ లో విభిన్నమైన పేరు కనుక ఇక ఈ పేరు మార్చనవసరం లేదని భావించారు. కావున  డిసెంబర్  2003 లో మొజిల్లా సంస్థ వారు"ఫైర్ ఫాక్స్ " అనే పీరుకి పేటెంట్ హక్కులను పొందారు . ఈ పేటెంట్ పద్ధతి పూర్తి కావడానికి కొన్ని నెలల వ్యవధి పట్టింది. ఇంతలో చార్లటన్ అనే సంస్థ ఈ  పేరును ట్రేడ్మార్క్ చేయడం జరిగింది. చార్లటన్ వారు తమ లైసెన్స్ ను అందజేయడంతో ఈ సమస్య సర్దుమల్లింది .

==సంస్కరణలు(Versions)==
==సంస్కరణలు(Versions)==
ఫైర్ ఫాక్స్  చాల వెర్షన్లలో వెలువడింది.  
ఫైర్ ఫాక్స్  చాల వెర్షన్లలో వెలువడింది.  
Line 40: Line 41:
అలా జనవరి 31,2012లో మొజిల్లా యొక్క వెర్షన్ 10 విడుదలచేయబడినది.

అత్యంత ఆధునికమైన వెర్షన్ 19 వ వెర్షన్ల ఫిబ్రవరిలో విడుదల చేసారు .

==ముఖ్యపదాలు==
==ముఖ్యపదాలు==
1.సాఫ్ట్ వేర్  బ్లాట్ అనే ప్రక్రియతో కంప్యూటర్ లో కొత్త విషయములను చేర్చగా సామాన్యునికి అవసరం లేను లక్షణములు పెరుగుచుండెను .అంతేకాక కంప్యూటర్ లో ఉన్న వస్తు సంపదను ఎక్కువగా అవర్సారం లేని వాటికి ఉపయోగించేది.

2.మొజిల్లా సూట్ :ఇందులో మెయిల్ ,వార్తలు ,  మరియు  సీమంకీ లోని అనేక అంశాలు కలవు.

3.ఫైర్ ఫాక్స్  రెడ్ పాండా కి మరో పేరు . రెడ్ పాండా అంతరిస్తున్న జాతులలో ఒకటి . ఈ పాండా హిమాలయాల్లో , చైనా మరియు మయాన్మార్ లో కనపడును .

Confirmed users
103

edits